Crocodile: మొసలిని ఎలా ట్రాప్ చేస్తారో తెలుసా..? అదిరిపోయే వీడియో వైరల్..
మన్యంలో మొసళ్ళు కలకలం రేపాయి. మారేడుమిల్లి మండలం కుండాడ గ్రామం వద్ద చెరువులో మేకలపై మొసలి దాడి చేసింది. దీంతో అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన స్థానికుల సహకారంతో నాలుగు రోజులు రెస్క్యూ చేసి మొసలిని పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు. పట్టుకున్న మొసలికి వైద్య పరీక్షలు జరిపి.. ఆరు ఏళ్ల వయసు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
మన్యంలో మొసళ్ళు కలకలం రేపాయి. మారేడుమిల్లి మండలం కుండాడ గ్రామం వద్ద చెరువులో మేకలపై మొసలి దాడి చేసింది. దీంతో అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన స్థానికుల సహకారంతో నాలుగు రోజులు రెస్క్యూ చేసి మొసలిని పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు. పట్టుకున్న మొసలికి వైద్య పరీక్షలు జరిపి.. ఆరు ఏళ్ల వయసు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అనంతరం మారేడుమిల్లి నేషనల్ పార్క్ పరిధిలోని పాములేరు వాగులో మొసలిని వదిలేశారు. ఇప్పటి వరకు పాములేరు వాగులో సుమారు 30 వరకు మొసళ్ళు ఉన్నట్లు అధికారుల అంచన వేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...