చికెన్ వింగ్స్ తిని బోన్స్ డెలివరీ చేసిన బాయ్ !! అందులో ఓ లెటర్ కూడా..
ఆధునిక టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా సులభతరం చేసింది. ఇంతకుముందు.. మనకు ఆకలి వేస్తే.. ఏ సమయంలోనైనా సరే వంటగదికి వెళ్లి కుస్తీ పట్లు పడుతూ..
ఆధునిక టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా సులభతరం చేసింది. ఇంతకుముందు.. మనకు ఆకలి వేస్తే.. ఏ సమయంలోనైనా సరే వంటగదికి వెళ్లి కుస్తీ పట్లు పడుతూ.. గారేతి తిప్పి వండుకోవాల్సి వచ్చేది. అయితే కాలక్రమంలో వచ్చిన అనేక మార్పుల్లో భాగంగా ఇప్పుడు మనకు నచ్చిన మెచ్చిన వంటకాలను ఏ సమయంలోనైనా తినవచ్చు. ఆకలి వేస్తే జస్ట్ ఆర్డర్ ఇస్తే చాలు.. మనకు ఇష్టమైన వంటకం.. ఇంటి డోర్ ముందు కనిపిస్తుంది. ఓ వ్యక్తి.. ఆకలి వేసి.. ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. తనకు డెలివరీ అయినా ఫుడ్ ప్యాకెట్ ను ఓపెన్ చేసి.. చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే అందులో చికెన్ బోన్స్ ఆ కస్టమర్ కు దర్శనం ఇచ్చాయి కనుక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురితమైన వార్త ప్రకారం.. డోర్ డాష్ అనే కస్టమర్ ఆకలి వేసి.. చికెన్ వింగ్‌లను ఆర్డర్ చేసాడు. అయితే అతనికి ఎముకలు మాత్రమే డెలివరీ అయ్యాయి. ప్యాకెట్ ఓపెన్ చేసిన కస్టమర్ షాక్ తిన్నాడు. అయితే ఆ ప్యాకెట్ లో బోన్స్ తో పాటు ఒక నోట్ కూడా దొరికింది. ఆ లెటర్ ను చూసిన తర్వాత కస్టమర్ ఇక డెలివరీ బాయ్ చేసిన పనికి కనీసం ఫిర్యాదు కూడా చేయలేకపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

