ఇండోర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఘరం ఘరం ఫైర్‌దోస హల్‌చల్‌.. క్యా టేస్ట్‌ హై.. వీడియో

Phani CH

|

Updated on: Jul 26, 2021 | 7:37 AM

దోస ... పేరు వింటేనే భోజన ప్రియులు చాలా మందికి నోరూరుతుంది..అయితే, వీటిల్లో ఎన్నో రకాలుంటాయి..అయితే, ఇక్కడో దోస మాత్రం వెర్రీ స్పెషల్‌గా నిలుస్తోంది.