Viral video : చిరుతకు చుక్కలు చూపించిన అడవి పంది.. పరుగులు పెట్టిన చిరుత.. వైరల్ వీడియో..

|

Feb 02, 2022 | 9:29 AM

Leopard and Wild boar video: సాధారణంగా చిరుత పులులు అడవి పందుల జోలికి వెళ్లవు. ఎందుకంటే అవి చిరుతల కంటే చాలా బలమైనవి. వేగంగా పరుగెత్తగలవు కూడా. వాటి కోర దంతాలతో… చీతాను కూడా… ఎత్తి గాల్లోకి ఎగరెయ్యగలదు. అడవి పంది దాని కోర దంతాలతో గనక గుచ్చిందంటే…