Feed the Need video: హ్యాపీ ఫ్రిజ్‌లు.. అప్పుడలా.. ఇప్పుడిలా..50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా..?(వీడియో)

Updated on: Aug 19, 2021 | 10:09 AM

50 లక్షల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు అంటే ఇదే ఏమో.. గతంలో ghmc హైదరాబాద్ లో పేద ప్రజల కోసం feed the need రెఫ్రెగిరేటర్స్ ను ఏర్పాటు చేసారు..కానీ ఇప్పుడు వాటి సంగతి ఏంటో ఎవరికీ తెలియదు.వాటిని ఎవరైనా వాడుతున్నారా ఇంకా సిటీలో ఉన్నాయా..?

Published on: Aug 19, 2021 09:47 AM