తొలిసారి తన బిడ్డను చూసుకున్న తండ్రి జిరాఫీ !! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

|

Jun 06, 2022 | 9:45 AM

మొదటిసారి తండ్రిగా మారిన వ్యక్తి ఆనందం మాటల్లో చెప్పలేనిది. తనకు బిడ్డ పుట్టిన విషయం తెలియగానే తన ప్రతిరూపాన్ని చూసుకోవాలని ఆ తండ్రి హృదయం ఎంతగానో తపిస్తుంది.

మొదటిసారి తండ్రిగా మారిన వ్యక్తి ఆనందం మాటల్లో చెప్పలేనిది. తనకు బిడ్డ పుట్టిన విషయం తెలియగానే తన ప్రతిరూపాన్ని చూసుకోవాలని ఆ తండ్రి హృదయం ఎంతగానో తపిస్తుంది. ఇది కేవలం మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుందని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఇది ఒక తండ్రి జిరాఫీకి సంబంధించిన వీడియో. నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను కదిలిస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలోని సంఘటన యూఎస్‌లోని కాలిఫోర్నియా బార్బరా జూలో జరిగింది. అప్పుడే పుట్టిన తన బిడ్డను చూసుకునేందుకు మైఖేల్‌ తండ్రి జిరాఫీ అక్కడికి వచ్చింది. ఎన్‌క్లోజర్‌లో ఉన్న తన బిడ్డను తల కిందికి దించి ఎంతో ప్రేమగా చూస్తుంటుంది. ఆ పిల్ల జిరాఫీ బుడి బుడి అడుగులు వేస్తుంటే చూసి పొంగిపోతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anasuya Bharadwaj: బీచ్‌లో భర్తకు అనసూయ లిప్‌ లాక్‌ కిస్.. వీడియో ఇదిగో

Sitara Ghattamaneni: సితార గుర్రపు స్వారీ వైరల్ అవుతున్న వీడియో..

Pooja Hegde: బుట్ట బొమ్మకు వెల్కమ్ చెప్పిన రౌడీబాయ్‌ !!

 

Published on: Jun 06, 2022 09:45 AM