పొలంపై హెలికాప్టర్లను తిప్పితేనే.. ఈ పంట పడుతుందంటా
చెర్రీ పండ్లు పొడి వాతావరణంలోనే బాగా పండతాయి. వర్షాలు ఎక్కువగా పడే చోట ఈ పండ్ల సాగు సాధ్యం కాదు. ఎందుకంటే వర్షం పడితే ఈ పంట మొత్తం పాడైపోతుంది.
చెర్రీ పండ్లు పొడి వాతావరణంలోనే బాగా పండతాయి. వర్షాలు ఎక్కువగా పడే చోట ఈ పండ్ల సాగు సాధ్యం కాదు. ఎందుకంటే వర్షం పడితే ఈ పంట మొత్తం పాడైపోతుంది. వర్షం పడిన తర్వాత.. వర్షపు నీరంతా మొక్కలతో పాటు పండ్లపై నిలిచిపోతుంది. వర్షపు నీటిని చెర్రీ పండ్లు చాలా త్వరగా లోపలికి పీల్చుకుంటాయి. వర్షం నుంచి చెర్రీ పంటను కాపాడుకునేందుకు చాలా మంది రైతులు హెలికాప్టర్లను వినియోగిస్తారు. అవును మీరు విన్నది నిజమే.. వర్షం పడి ఆగిపోయిన తర్వాత చెర్రీ పండ్ల తోటపై హెలికాప్టర్‌ను చక్కర్లు కొట్టిస్తారు. వర్షం పడితే చెర్రీ చెట్లు, పండ్లపై నీరు నిలిచిపోతుంది. వర్షం కురుస్తుందని తెలియగానే రైతులు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతారు. వర్షం నిలిచిన వెంటనే.. ఆ పొలంపై హెలికాప్టర్లను తిప్పుతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాము కనిపించిందని చెప్పి ఇల్లు ఖాళీ చేశారు !! నిజమేనా అని వెతగ్గా మైండ్ బ్లాంక్ !!
అయ్యో ఆంటీ అదేం పని ?? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అత్త, ఆడబిడ్డలను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే ??
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

