ఎడ్లపై భారం పడకుండా వినూత్న ఐడియా.. ఈ రైతన్నకు సెల్యూట్ చేయాల్సిందే

|

Jul 18, 2022 | 8:49 PM

అన్నం పెట్టే అన్నదాతల్లో చాలామంది చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలని కోరుకుంటారు. చెట్టు, చేమ, పురుగు, పుట్ట, మన్ను గురించి కూడా ఆలోచిస్తారు.

అన్నం పెట్టే అన్నదాతల్లో చాలామంది చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలని కోరుకుంటారు. చెట్టు, చేమ, పురుగు, పుట్ట, మన్ను గురించి కూడా ఆలోచిస్తారు. రైతులు.. తమ ఇంట్లోని ఎడ్లు, గేదెలు… ఇతర జీవులను కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. వాటి బాగోగులు కూడా చూసుకుంటారు. ఎండా, వానలకు ఇబ్బంది పడకుండా వాటికి ప్రత్యేకంగా షెడ్లు వేస్తారు. గ్రామాల్లో వీటినే గొడ్ల సావిళ్లు, పశువుల కొట్టాలు అంటారు. రాత్రుళ్లు వాటికి దోమలు కుట్టకుండా ఫ్యాన్స్ కూడా పెడతారు కొందరు. తాజాగా ఓ రైతు తన ఎద్దులపై భారం పడకుండా చేసిన ఓ ఇన్నోవేషన్ ప్రజల మనసులను గెలుచుకుంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారి అద్భుత ట్యాలెంట్‌.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్న నెటిజనం

ప్రభుదేవా స్టెప్పులు యాజిటీజ్ దించేస్తున్న లుంగీ బాబాయ్.. వీడియో వైరల్‌

వరదలు వచ్చిన తగ్గేదేలే అంటూ.. థర్మకోల్​ షీట్​తో ఈదుతూ పెళ్లి మంటపానికి చేరిన వరుడు

Published on: Jul 18, 2022 08:49 PM