చిన్నారి అద్భుత ట్యాలెంట్.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్న నెటిజనం
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బాలుడు ట్యాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వాటే ట్యాలెంట్.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బాలుడు ట్యాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వాటే ట్యాలెంట్.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్నారు. ఈ బాలుడు ప్రదర్శించిన విలువిద్యను చూసి తెగ ఎంజాయ్ చేస్తన్నారు.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లవాడు తన రెండు చేతులపైన తలక్రిందులుగా నిలబడ్డాడు. ఒక కాలి పాదంతో విల్లును ఎంతో ఒడుపుగా పట్టుకున్నాడు. మరో పాదంతో బాణాన్ని పట్టుకుని అద్భుతంగా లక్ష్యాన్ని ఛేదించాడు. సింగిల్ స్ట్రోక్‌లో లక్ష్యాన్ని చేధించి ఔరా అనిపించాడు. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఈ వీడియో చూసిన లక్షలమంది నెటిజన్లు చిన్నారి ట్యాలెంట్‌కు ముగ్ధులయిపోతున్నారు. వేలమంది లైక్ చేస్తూ బుడ్డోడిపై ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభుదేవా స్టెప్పులు యాజిటీజ్ దించేస్తున్న లుంగీ బాబాయ్.. వీడియో వైరల్
వరదలు వచ్చిన తగ్గేదేలే అంటూ.. థర్మకోల్ షీట్‌తో ఈదుతూ పెళ్లి మంటపానికి చేరిన వరుడు
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

