పానీపూరీ ఇష్టంగా తింటున్న ఏనుగు !! వీడియో చూస్తే అవాక్కే !!
సోషల్ మీడియా ఎన్నో చిత్ర విచిత్రాలకు నిలయం. ఇంటర్‌నెట్ వేదికగా ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి.
సోషల్ మీడియా ఎన్నో చిత్ర విచిత్రాలకు నిలయం. ఇంటర్‌నెట్ వేదికగా ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ ఏనుగు ఏం చేస్తుందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఏనుగుల గర్జన, ఆట, నవ్వు, వాటి ప్రవర్తన అందరికీ నచ్చుతాయి. భూమిపై అతిపెద్ద జంతువు కావడం వల్ల ఆహారం విషయంలో కాస్త ముందుంటాయి. కొన్ని ఏనుగులు ఎంత తిన్నా వాటి కడుపు నిండదు. అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఓ పానీపూరీ చాట్ బండి వద్ద ఒక ఏనుగు నిలబడి ఉంది. నెమ్మదిగా పానీపూరీలను దుకాణదారుడే ఏనుగుకు గోల్‌గప్ప తినిపించాడు. పానీపూరీలు ఒక్కొక్కటిగా తింటూ ఎంజాయ్ చేస్తుంది గజరాజు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ దొరికిన పులస !! ఈసారి కిలో ఎంత ధర పలికిందో తెలుసా ??
ఆ మహిళ గుట్టు రట్టు చేసిన యాపిల్ వాచ్ !! ఏం జరిగిందంటే ??
Digital News Round Up: పుష్ప 2 షూట్ బిగిన్స్ | అమ్మను చంపేశారా..లైవ్ వీడియో
కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

