Duck walking video: మారథన్‌లో పాల్గొన్న బాతు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.! షాక్‌లో యూత్..
మారథన్‌లో పాల్గొన్న యువతి యువకులకు సడెన్ షాక్ ఇచ్చింది ఓ బాతు. న్యూయర్క్ సిటీలో నిర్వహించిన మారథాన్‌లో బాతు పాల్గోని న్యూయార్క్ వాసులకి కనువిందు చేయడమే కాక ఆశ్చర్యానికి గురి చేసింది.
మారథన్‌లో పాల్గొన్న యువతి యువకులకు సడెన్ షాక్ ఇచ్చింది ఓ బాతు.న్యూయర్క్ సిటీలో నిర్వహించిన మారథాన్‌లో బాతు పాల్గోని న్యూయార్క్ వాసులకి కనువిందు చేయడమే కాక ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా అక్కడ ఉన్న ప్రేక్షకులు సైతం కమాన్ కమాన్ అంటూ ఆ బాతుని ఉత్సాహపరిచారు. అయితే దీనికి సంబంధించిన వీడియోతో పాటు నేను మారథాన్‌లో పరుగెత్తాను.. వచ్చే ఏడాది మరింత మెరుగ్గా పరుగెత్తుతాను అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
Published on: Nov 22, 2021 08:16 AM
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

