Viral Video: పిల్లను కాపాడుకునేందుకు తల్లి కుక్క తాపత్రయం.. మనసుకు హత్తుకుంటున్న వీడియో

|

Sep 10, 2021 | 12:41 PM

సృష్టిలో అమ్మకు మించింది మరొకటి లేదు. తల్లి ప్రేమకు సాటి మరొకటి ఉండదు. అందుకే తల్లికి మించిన దైవం లేదు అంటారు. అది మనుషుల్లోనైనా, పశు పక్ష్యాదుల్లో నైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే.

సృష్టిలో అమ్మకు మించింది మరొకటి లేదు. తల్లి ప్రేమకు సాటి మరొకటి ఉండదు. అందుకే తల్లికి మించిన దైవం లేదు అంటారు. అది మనుషుల్లోనైనా, పశు పక్ష్యాదుల్లో నైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే. ఇక్కడ ఓ కుక్క తన పిల్లలను కాపాడుకునేందుకు పడుతున్న తాపత్రయం చూస్తే మరోసారి తల్లి ప్రేమ అనుభూతికొస్తుంది. ప్రపంచంలో అన్నింటికన్నా విలువైంది.. వెలకట్టలేనిది ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమే.. మనుషుల్లోనే కాదు జంతువులు, పశుపక్ష్యాదుల్లోనూ తల్లిప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. జతువులు తమ పిల్లలపై చూపే ప్రేమ అనిర్వచనీయం. ఎంతటి ప్రమాదాన్నైనా ఎదిరించి తమ పిల్లలను రక్షించుకుంటుంటాయి మూగజీవాలు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మాస్క్ పెట్టుకోలేదని ఫైన్.. దీంతో ఆ టాక్సీవాలా చేసిన పని చూడండి.. వీడియో

SBI Alert: ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయా..?? వెంటనే డిలీట్‌ చేయండి లేదా డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం..! వీడియో