సింహంతో శునకం పోరాటం.. యజమాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి ..
పెంపుడు జంతువులు తమ యజమానిపట్ల ఎంతటి, విశ్వాసం, ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయో మరోసారి రుజువైంది. ఓ పెంపుడు కుక్క తన యజమాని కోసం ప్రాణాలకు తెగించి సింహంతో పోరాడింది.
పెంపుడు జంతువులు తమ యజమానిపట్ల ఎంతటి, విశ్వాసం, ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయో మరోసారి రుజువైంది. ఓ పెంపుడు కుక్క తన యజమాని కోసం ప్రాణాలకు తెగించి సింహంతో పోరాడింది. అమెరికాలో కాలిఫోర్నియాలోని ట్రినిటీ నదికి సమీపంలో ఎరిన్ విల్సన్ అనే మహిళ తన పెంపుడు కుక్కతో ట్రెక్కింగ్‌కి వెళ్లింది. అలా ఆమె పర్వతంపైకి ఎక్కుతున్న క్రమంలో ఒక సింహం ఆమెపై దాడి చేసింది. దాంతో భయపడిన ఆమె తన పెంపుడు కుక్క ఎవాను పిలిచింది. తన యజమాని ప్రమాదంలో ఉందని గ్రహించిన రెండున్నరేళ్ల ఆ శునకం తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఆ మృగరాజుతో వీరోచితంగా పోరాడింది. చివరికి తన యజమానిని రక్షించుకుంది. ఈ పోరాటంలో ఎవా తీవ్రంగా గాయపడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేసవి తాపం తాళలేక ఆ శునకం ఏం చేసిందో చూడండి..
ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే..!
ఈ పదో తరగతి పోరలు మాహా ముదుర్లు.. ఏం చేశారో మీరే చూడండి !!