viral video: వాచ్‌మెన్‌ అవతారమెత్తిన కుక్క…!! సోషల్ మీడియా లో వైరల్‏గా మారిన శునకం వీడియో..

Phani CH

|

Updated on: Apr 08, 2021 | 7:14 PM

viral video: విశ్వాసానికి మారుపేరు శునకాలు. మనిషి అయినా మోసం చేస్తాడు కానీ.. కుక్కలు మాత్రం చాలా విశ్వాసంగా ఉంటాయి అంటుంటారు. అంతలా మనిషి జీవితంలో శునకాలు ఓ భాగమై పోయాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు శునకాలు చేసే పనులు మనకు ఆనందాన్ని పంచడంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి.