నీటి అడుగున వ్యక్తి డైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఊహించని షాక్
కొండ చిలువలను చూస్తే చాలా భయం కలుగుతుంది. భారీ సైజులో అవి కదులుతూ ఉంటే చూసేవారికి ఒళ్లు జలదరిస్తుంది. ఇక దానికి ఆకలి వేసిందంటే దాని కంటపడిన ఏ జీవినీ వదిలి పెట్టదు. అమాంతం మింగేస్తుంది. అలాగే వాటితో స్నేహం చేస్తే మాత్రం అవి కూడా అంతే స్నేహంగా ఉంటాయి.
కొండ చిలువలను చూస్తే చాలా భయం కలుగుతుంది. భారీ సైజులో అవి కదులుతూ ఉంటే చూసేవారికి ఒళ్లు జలదరిస్తుంది. ఇక దానికి ఆకలి వేసిందంటే దాని కంటపడిన ఏ జీవినీ వదిలి పెట్టదు. అమాంతం మింగేస్తుంది. అలాగే వాటితో స్నేహం చేస్తే మాత్రం అవి కూడా అంతే స్నేహంగా ఉంటాయి. అలాంటి కొండచిలువలకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. నీటి అడుగున డైవింగ్ చేస్తుండగా అతనికి ఓ పెద్ద కొండచిలువు ఎదురైంది. అంతే దాన్ని చూడగానే అతని పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ చివరిలో సూపర్ ట్విస్ట్ ఇచ్చింది ఆ కొండచిలువ. ఈ వీడియోలో ఓ వ్యక్తి సముద్రం అడుగున డైవింగ్ చేస్తున్నాడు. నీటి అడుగు భాగంలోని అందమైన దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. ఎదురుగా ఓ పెద్ద కొండచిలువ ఆహారం వెతుక్కుంటూ అటుగా వెళ్తుంది. దాన్ని చూడగానే భయంతో వణికిపోయాడు సదరు వ్యక్తి.
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

