సెలబ్రెటీ హోదా తెచ్చిపెట్టిన పాట.. ఆ బుడ్డోడికి రూ. 23లక్షల కారు గిఫ్ట్‌.. వీడియో

|

Aug 16, 2021 | 9:45 AM

బచ్‌ పన్‌ కా ప్యార్‌ హై అంటూ పాడిన ఓ బుడ్డోడిని, రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రెటీ చేసింది సోషల్‌మీడియా. టాలెంట్‌ ఉండి, ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ లేని ఎంతో మందికి సెలబ్రెటీ హోదా తెచ్చిపెట్టింది సోషల్‌మీడియా