స్పానిష్‌ సాంగ్‌కు బామ్మ స్టెప్పులు అదుర్స్‌… నెటిజన్లు షాక్.. వైరల్ అవుతున్న వీడియో..

కరోనా సృష్టిస్తోన్న కల్లోలంకు.. యావత్‌ దేశ ప్రజానికం అయోమయంలో పడిపోయింది. దిక్కుతోచని స్థితిలో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు.

  • Publish Date - 3:16 pm, Sun, 9 May 21