బొమ్మ అనుకొని ఆర్డర్‌ చేస్తే.. విగ్రహమే పంపించారు

Updated on: Jan 23, 2024 | 1:02 PM

నాలుగేళ్ల కుమారుడు అడిగిన బొమ్మను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసాడు ఓ తండ్రి. అయితే ఆ బొమ్మ డెలివరీ చేయడానికి సదరు కంపెనీవాళ్లు ఏకంగా క్రేన్‌ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఆ బొమ్మను వాళ్లు ఓ పెద్ద కంటైనర్‌లో తీసుకొచ్చి సదరు వ్యక్తికి అప్పగించారు. ఈ ఘటన బ్రిటిష్‌ ద్వీపం గుర్న్‌లో జరిగింది. మిర్రర్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటిష్ ద్వీపం గుర్న్‌కు చెందిన ఆండ్రీ బిస్సన్‌ను కుమారుడు థియో.. తనకు డైనోసార్‌ బొమ్మకావాలని కోరాడు.

నాలుగేళ్ల కుమారుడు అడిగిన బొమ్మను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసాడు ఓ తండ్రి. అయితే ఆ బొమ్మ డెలివరీ చేయడానికి సదరు కంపెనీవాళ్లు ఏకంగా క్రేన్‌ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఆ బొమ్మను వాళ్లు ఓ పెద్ద కంటైనర్‌లో తీసుకొచ్చి సదరు వ్యక్తికి అప్పగించారు. ఈ ఘటన బ్రిటిష్‌ ద్వీపం గుర్న్‌లో జరిగింది. మిర్రర్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటిష్ ద్వీపం గుర్న్‌కు చెందిన ఆండ్రీ బిస్సన్‌ను కుమారుడు థియో.. తనకు డైనోసార్‌ బొమ్మకావాలని కోరాడు. వెంటనే తండ్రి ఆన్‌లైన్‌లో డైనోసార్‌ బొమ్మను ఆర్డర్ చేశాడు. అయితే అతను ఆర్డర్‌ చేసింది ఒక బొమ్మ కాదని బాగా ఎత్తుగా ఉన్న విగ్రహం అని అతనికి లేటుగా తెలిసింది. ఆండ్రీ బిస్సన్‌ ఈ విగ్రహాన్ని వెయ్యి యూరోలు అంటే మన కరెన్సీలో ఒక లక్షా 5 వేల మొత్తానికి కొనుగోలు చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదృష్ట‌వంతుడిగా భావిస్తున్నా !! శిల్పి అరుణ్ యోగిరాజ్‌

“రామకథను వినరయ్యా” అంటూ 14 యేళ్ల బాలిక రూ. 52 లక్షలు విరాళం

అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్‌ క్యూబ్స్‌తో శ్రీరాముని రూపం

20 వేల నాణాలతో అయోధ్య రామ మందిరం

దేశంలోనే అరుదైన శస్త్ర చికిత్స.. వ్యక్తికి చేయి మార్పిడి