Sabarimala: శబరిమల కొండపై మళ్లీ పెరిగిన రద్దీ.! అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్లు, ఆలయం
శబరిమలలో రద్దీ తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. నిన్న కొంచెం కంట్రోల్‌లోకి వచ్చిన పరిస్థితులు.. ఇవాళ మళ్లీ అదుపుతప్పాయ్. ఇవాళ ఒక్కసారిగా కొండపైకి పోటెత్తారు అయ్యప్ప భక్తులు. దాంతో, శబరిమల ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయ్. క్యూలైన్లు మళ్లీ కిటకిటలాడుతున్నాయ్. శబరిమలలో రద్దీని కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది టీవీ9. శబరిమలలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపించేందుకు ఆలయం దగ్గర్నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది.
శబరిమలలో రద్దీ తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. నిన్న కొంచెం కంట్రోల్‌లోకి వచ్చిన పరిస్థితులు… ఇవాళ మళ్లీ అదుపుతప్పాయ్. ఇవాళ ఒక్కసారిగా కొండపైకి పోటెత్తారు అయ్యప్ప భక్తులు. దాంతో, శబరిమల ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయ్. క్యూలైన్లు మళ్లీ కిటకిటలాడుతున్నాయ్. శబరిమలలో రద్దీని కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది టీవీ9. శబరిమలలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపించేందుకు ఆలయం దగ్గర్నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది. ప్రధాన ఆలయం నుంచి గంటగంటకూ అప్‌డేట్స్ ఇస్తోంది టీవీ9. శబరిమల ప్రధాన ఆలయం దగ్గర ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

