Crocodile vs Pigeon :సేద తీరుతున్న పావురాన్ని మట్టుబెట్టిన మొసలి.. ( వీడియో )
నీళ్లలో ఉన్న మొసలి.. వెయ్యి ఏనుగుల బలంతో ఉంటుందని అంటుంటారు. ఏ జంతువు అయినా కూడా నీళ్ళల్లోని మొసలికి చిక్కిందంటే చావు ఖాయం.
నీళ్లలో ఉన్న మొసలి.. వెయ్యి ఏనుగుల బలంతో ఉంటుందని అంటుంటారు. ఏ జంతువు అయినా కూడా నీళ్ళల్లోని మొసలికి చిక్కిందంటే చావు ఖాయం. మొసలి నీటి అడుగు నుంచి తన ఎరపై మాటు వేసి.. వెంటాడి.. వేటాడుతుంది. ఎవ్వరూ కూడా దాని కదలికలు అస్సలు అంచనా వెయ్యలేరు. పాపం.! ఈ విషయం తెలియని ఓ పావురం దానికి ఆహారంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Kajal Aggarwal: నాని తో కాజల్ అగర్వాల్.. అసలు మ్యాటర్ ఏంటంటే..!! ( వీడియో )
పెళ్లి లో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల డాన్స్…!! మండి పడుతున్న నెటిజన్లు… ( వీడియో )
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
