Lord Hanuman: అక్కడ హనుమంతుడి పేరు తలచినా నేరమేనట !! వీడియో

|

Feb 24, 2022 | 9:44 PM

ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న దునగిరి గ్రామంలో ఒక నమ్మకం ఉంది. ఇక్కడ హనుమంతుడు ఒకప్పుడు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుని చికిత్స కోసం సంజీవని పర్వతాన్ని తమ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళారని ఈ ప్రాంతవాసుల నమ్ముతారట.

YouTube video player

ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న దునగిరి గ్రామంలో ఒక నమ్మకం ఉంది. ఇక్కడ హనుమంతుడు ఒకప్పుడు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుని చికిత్స కోసం సంజీవని పర్వతాన్ని తమ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళారని ఈ ప్రాంతవాసుల నమ్ముతారట. రామాయణ కాలంలో హనుమంతుడు సందర్శించిన ప్రదేశాలు నేడు పవిత్ర పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి, అయితే హనుమంతుడు సందర్శించిన ఈ గ్రామంలో మాత్రం ఆయన గుడి కాదు కదా.. అక్కడి ప్రజలు హనుమంతుడి పేరు కూడా తలవరట. రామాయణ కాలంలో రామ రావణ యుద్ధం జరుగుతున్నది. అప్పుడు రావణుడి తనయుడు మేఘనాథుడి తో లక్ష్మణుడు యుద్ధం చేస్తున్న సమయంలో మేఘనాధుని బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు.

Also Watch:

Viral Video: కోతా మజాకా !! ఆకలిమీదున్న చిరుతను ఆడేసుకుంది !! వీడియో

భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ ఏమన్నారో తెలుసా ?? వీడియో

Bheemla Nayak: పవన్‌కు కేటీఆర్ మర్చిపోని గిఫ్ట్.. వీడియో

భీమ్లానాయక్‌ పై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. పవన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నమేనా ?? వీడియో