చనిపోయాక ఏంజరుగుతుందో తెలుసుకుందాం అని ఉరేసుకున్న యువకుడు !!

Updated on: Jun 08, 2022 | 9:59 AM

శానమందికి ఓ అన్మానం ఉంటది .. మన్షి సచ్చిపోయినంక ఏడికి పోతరు అని. దాన్మిద శాన్నే కథలు మనకినవడ్తుంటయి. మంచి చేశ్నోల్లు స్వర్గంపోతరు. పాపం చేశ్నోల్లు నర్కం పోతరని చెప్తుంటరు.

శానమందికి ఓ అన్మానం ఉంటది .. మన్షి సచ్చిపోయినంక ఏడికి పోతరు అని. దాన్మిద శాన్నే కథలు మనకినవడ్తుంటయి. మంచి చేశ్నోల్లు స్వర్గంపోతరు. పాపం చేశ్నోల్లు నర్కం పోతరని చెప్తుంటరు. ఆ కథలన్ని కూడ రాజమౌళి సారు ఇస్టానికి ఊహించి తీస్కున్న ట్రిపుల్‌ ఆర్‌ సీన్మ కథలెక్కనే కల్పన కథలు గాని పోయి చూశి అచ్చినోల్లైతే ఎవ్వలు లేరు గద.. అయితే చెన్నైలుండే పిలగానికి సచ్చిపోయినంక మన్షి ఏడికి వోతరో తెల్సుకోవాలని ఉందని మెదట్ల బాగా దుర్దవెట్టిందట. అటెంక ఏం చేసిండో సూడుర్రి. ఎక్కడేం పనిలేనోడు కోడికలు లెక్కవెట్టిండన్నట్టు తమిల్నాడు తిరునల్వెలి జిల్లాలుంటే పందోమ్మిదేండ్ల సల్మాన్‌ అనే పిలగాడు ప్రాణంతోటే ప్రయోగం పాణం తీస్కుండు.. మరీ లా సద్వుతున్నందుకేమో సచ్చిపోయినంక పాణం ఏడికి పోతదని సాక్షంతోటి నిరూపిద్దాం అన్కున్నట్టుండు..రూంల ప్యానుకు ఉరివెట్టుకోని పాణం దీస్కుండు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమంటే ఇదేరా .. ఏకంగా ఈదుకుంటూ దేశ సరిహద్దునే దాటిన యువతి

Viral Video: పగపట్టిన పక్కింటోళ్ల కుక్క.. చివరికి ఏమైందంటే ??

Viral: ఈ జిరాఫీని రుచి చూడొచ్చు! మేకింగ్ వీడియో వైరల్‌