ఆఫీస్‌కు వెళ్తున్న ఆవు !! సీరియస్‌గా సిస్టమ్‌ ముందు కూర్చోని ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు

|

Jun 20, 2022 | 10:01 AM

మీరు ఎప్పుడైనా ఆవు ఆఫీసుకు వెళ్లడం చూశారా.? లేదంటే, ఆవు కూడా ఆఫీసుకు వెళ్లగలదని ఎప్పుడైనా అనుకున్నారా? ఇదేం ప్రశ్నలు సమీ అన్న డౌట్‌ రావొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే..

మీరు ఎప్పుడైనా ఆవు ఆఫీసుకు వెళ్లడం చూశారా.? లేదంటే, ఆవు కూడా ఆఫీసుకు వెళ్లగలదని ఎప్పుడైనా అనుకున్నారా? ఇదేం ప్రశ్నలు సమీ అన్న డౌట్‌ రావొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఆవు ఆఫీసుకి ఎలా వెళ్తుంది.? అన్న డౌట్‌ రావొచ్చు. అవును మీరు విన్నది నిజమే.. ఆవు ఆఫీస్ లోపల డెస్క్‌పై నిలబడి డ్యూటీ చేసింది. ఇంగ్లాండ్‌లోని లేక్ డిస్ట్రిక్ట్‌లో పాడి ఆవు పొలంలో తిరుగుతూ దాని యజమాని కార్యాలయానికి వెళ్లింది. హెల్సింగ్‌టన్‌లోని ఫామ్ యజమాని డేవిడ్ రైట్ రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతుంది. ఆవు ఆఫీసుకు వచ్చిన తర్వాత తనంతట తానుగా తిరగడం ఆపై తన రెండు కాళ్లను డెస్క్‌పై పెట్టి ఏదో వర్క్‌ చేస్తున్నట్టుగా బిల్డప్‌ ఇచ్చింది. ఆవు ఆఫీసులోకి ప్రవేశించదనే విషయం తెలిసి వెంటనే యజమాని అక్కడకు చేరుకున్నారు. ఇదంతా తన కెమెరాతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఆవు ఆఫీసుకు వెళ్తోందన్న వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుట్కా తో మ్యాగీ మేకింగ్ !! వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.

లోకల్‌ ట్రైన్‌లో అమ్మాయిలు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి అబ్బాయిలు అందరు ఫిదా !!

ఒక్క కండోమ్‌ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??

చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో

Strange Laws: వింత చట్టాలు !! స్నానం చేయక పోయినా… నవ్వినా.. జైలుకే !!

Published on: Jun 20, 2022 09:58 AM