Viral Video: నీటి అడుగునా ఒక్కటయ్యారు.. కానీ అది ఎలాగో తెలుసా..?? నెట్టింట ఫుల్‌ వైరల్‌

|

Sep 13, 2021 | 9:31 AM

ఈ మధ్య కాలంలో పెళ్లిలను రొటీన్‌గా కాకుండా.. కాస్త వెరైటీగా చేసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు కొందరు యువతియువకులు. త‌మ పెళ్లి గురించి ప్రపంచం మొత్తం చెప్పుకోవాల‌ని విమానంలో, ప‌డ‌వ‌ల్లో పెళ్లి చేసుకుంటారు.

ఈ మధ్య కాలంలో పెళ్లిలను రొటీన్‌గా కాకుండా.. కాస్త వెరైటీగా చేసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు కొందరు యువతియువకులు. త‌మ పెళ్లి గురించి ప్రపంచం మొత్తం చెప్పుకోవాల‌ని విమానంలో, ప‌డ‌వ‌ల్లో పెళ్లి చేసుకుంటారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ జంట పెళ్లి చేసుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ వాళ్లు ఎక్కడ వివాహం చేసుకున్నారో తెలుసా.? మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌ అన్నట్టుగా.. ఓ జంట నీటి అడుగున ఒక్కటై క్యా సీన్‌ హై అనిపించారు. స్కూబా డైవింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే ఈ కొత్త జంట.. ఏకంగా నీటి అడుగున స్విమ్మింగ్‌ చేస్తూ మరీ పెళ్లి చేసుకున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పెళ్లిలో వరుడికి షాక్‌.. ఫ్రెండ్‌ ఇచ్చిన గిఫ్ట్‌ చూసి నివ్వెరపోయిన వధువు.. వీడియో వైరల్‌

News Watch : వరి వద్దే వద్దు.. పెరిగిన డెంగీ కేసులు.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )