కోవిడ్ నిబంధనలను పాటించి వివాహం చేసుకున్న వారికి పోలీసుల విందు.. ఎక్కడంటే..? ( వీడియో )

Phani CH

|

Updated on: Apr 28, 2021 | 7:15 PM

మధ్యప్రదేశ్ లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అలా ఎలా? నిబంధనలు ఒప్పుకోవు కదా? అయినా పెళ్లి కూతురు తరఫు వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు?