ఎంజాయ్‌ చేస్తూ రూ. 14 లక్షలు సంపాదించారు !! అసలు విషయం తెలిస్తే షాకే !! వీడియో

|

Feb 01, 2022 | 9:24 AM

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత నెట్టింట ఎన్నో విషయాలు వైరల్‌ అవుతున్నాయి. అవి చూస్తే ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యమేస్తుంది.

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత నెట్టింట ఎన్నో విషయాలు వైరల్‌ అవుతున్నాయి. అవి చూస్తే ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యమేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ఓ జంట సరదాగా ఐలాండ్‌కు హాలిడేను ఎంజాయ్ చేయడానికి వెళ్లి ఏకంగా 14 లక్షలు సంపాదించారు. దీనికి వెనుక అసలు విషయం ఏంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు. ప్రపంచ మీడియాలో వచ్చిన ఓ కథనం ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన హ్యారీ, బెక్కా అనే కపుల్‌కు.. ‘ఓన్లీ ఫ్యాన్స్’ అనే యాప్ ఓ ప్రాజెక్ట్ ఇచ్చింది. అదేంటంటే వీరిద్దరూ కలిపి ఓ ఐలాండ్‌లో సరదాగా ఎంజాయ్ చేయాలి. ఇంతేనా.. అని ఆశ్చర్యపోకండి. ఇందులో ఓ షరతు ఉంది.

Also Watch:

Guava Side Effects: మీరు జామపండ్లు తింటున్నారా !! జాగ్రత్త !! వీడియో

WhatsApp: వాట్సప్‌ లో మరో సరికొత్త ఫ్యూచర్.. అదుర్స్‌.. వీడియో

24క్యారెట్‌ గోల్డ్‌ ఐస్‌క్రీమ్‌ !! తినాలంటే, ఎక్కడికో పోనక్కరలేదు.. వీడియో