కరోనా ఎఫెక్ట్..కర్రలతో దండలు మార్చుకున్న వధూవరులు....!! ( వీడియో )
Marriage With Corona Guide Lines

కరోనా ఎఫెక్ట్..కర్రలతో దండలు మార్చుకున్న వధూవరులు….!! ( వీడియో )

|

May 06, 2021 | 11:58 PM

బీహార్ లోని బెగుసరాయ్ లో తెఘ్డా ప‌రిధిలోని తెఘ్రా బజార్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..పెళ్లి చేసుకున్నారు. వధూవరులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పెళ్లి తంతును పూర్తి చేసుకున్నారు.