తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు,ఉద్యోగులకు…క్రిస్మస్ సెలవులు ఎన్నిరోజులంటే?వీడియో

Updated on: Dec 25, 2025 | 3:59 PM

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు, ఉద్యోగులకు క్రిస్మస్ 2025 సందర్భంగా శుభవార్త. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో వరుసగా మూడు రోజుల సెలవులు ప్రకటించారు. ఏపీలో మూడు రోజుల సెలవులు ఉండగా, తెలంగాణలో డిసెంబర్ 24న ఆప్షనల్ హాలిడే. ఉద్యోగులకు నాలుగో శనివారం, ఆదివారం కూడా కలిపి ఐదు రోజుల వరకు సెలవులు లభించనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ 2025 సందర్భంగా విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు వరుసగా మూడు రోజుల సెలవులను ప్రకటించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సెలవు కాగా, దాని ముందు రోజు డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా కూడా సెలవు ప్రకటించబడింది. క్రిస్మస్ తర్వాతి రోజు డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా కూడా ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం సెలవును ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో