Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

|

Apr 09, 2022 | 8:17 AM

సాధారణంగానే కోతులు, చింపాంజీలు తెలివైనవి. రెండూ కూడా ఒకేలా ఉంటాయి. వాస్తవానికి అవి రెండు వేర్వేరు. అయితే.. చింపాంజీల వ్యవహారశైలి అచ్చం మనషుల్లానే ఉంటుంది.ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ చింపాజీ దీన్ని నిరూపితం చేస్తోంది.

Follow us on