మంచుప్రదేశంలో హాయిగా ఉయ్యాల ఊగుతున్న కోడిపెట్ట !! సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల హర్షం
చిన్నప్పుడు ఇంట్లో దూలానికి, పెరట్లో చింతచెట్టుకు కట్టి ఊగిన ఊయల అందరికీ గుర్తే ఉండి ఉంటుంది..అదంటే అందరికీ ఇష్టమే. మనందరికీ మరచిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చే అద్భుతమైన ఆట.
చిన్నప్పుడు ఇంట్లో దూలానికి, పెరట్లో చింతచెట్టుకు కట్టి ఊగిన ఊయల అందరికీ గుర్తే ఉండి ఉంటుంది..అదంటే అందరికీ ఇష్టమే. మనందరికీ మరచిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చే అద్భుతమైన ఆట. ఉయ్యాలను చూస్తే చాలు ప్రతి ఒక్కరికీ మళ్లీ తమ చిన్నతనం గుర్తొస్తుంది. ఐతే.. మనుషులే కాదు… తమకూ ఉయ్యాల అంటే ఇష్టమే అంటోంది ఓ కోడి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుట్టూ అంతా మంచు కురుస్తుంది..అక్కడే ఉన్న ఓ ఇంటి ఆవరణలో ఊయల కట్టి ఉంది.. గొలుసులతో ఉన్న ఆ ఉయ్యాలకు మధ్యలో చెక్కపీట లేకుండా, ఓ సన్నటి కట్టే లాంటిది ఏర్పాటు చేశారు. దానిపై నిలబడిన కోడి… ఊయలను అటూ ఇటూ ఊపుతూ తెగ ఎంజాయ్ చేసింది..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్తజంటకు స్నేహితుల గిఫ్ట్ !! ఐడియా అదుర్స్ గురూ
రష్మికను పక్కకు నెట్టేసిన బామ్మ !! సామీ..సామీ.. పాటకు డాన్స్ ఇరగదీసిందిగా
మార్కెట్‌లోకి కొత్త రకం బీర్.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

