ప్రేమంటే ఇదేరా.. చెల్లెలి కోసం బుడ్డొడి సాహాసం.. వీడియో చూస్తే ఆశ్చర్య పోతారు అంతే..
అన్న అంటే నాన్నలో సంగం అంటారు. చెల్లెలికి ఏ చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేడు. నాన్న లేని లోటును తీరుస్తాడు. చెల్లెలి కోసం అన్నయ్య ఏం చేయడానికైనా సిద్ధపడతాడు.
అన్న అంటే నాన్నలో సంగం అంటారు. చెల్లెలికి ఏ చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేడు. నాన్న లేని లోటును తీరుస్తాడు. చెల్లెలి కోసం అన్నయ్య ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. తండ్రి తన కూతురిని ఎలా చూసుకుంటాడో అన్నయ్య తన చెల్లిని అలాగే చూసుకుంటాడు. ఈ మధ్య కాలంలో అన్నదమ్ముల బంధాన్ని అందంగా చూపించిన ఇలాంటి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌కు గురి చేస్తోంది. అన్నా చెల్లెలు ఇద్దరూ స్కూల్ యూనిఫామ్‌లో ఉన్నారు. కానీ, వారు వెళ్తున్న రోడ్డు నిండా వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో రోడ్డు దాటేందుకు అతడి చెల్లెలు ఒకింత భయంతో వెనుకడుగు వేసింది. దాంతో ఆ అన్నయ్య చెల్లెల్ని తన వీపుపై మోసుకుంటూ తన బూట్లు కూడా తడవకుండా తీసుకెళ్తాడు. ఇవతలి రోడ్డు నుంచి వరద దాటి చెల్లెలిని ఒడ్డుకు చేర్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూస్తే దడదడే
Viral: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూస్తే దడదడే
భారీ కొండ చిలువలతో మసాజ్.. మసాజ్ సెంటర్లకు యువతులు క్యూ
Viral: ఓరి దేవుడో !! సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై వింతజీవి దాడి
ఎడ్లపై భారం పడకుండా వినూత్న ఐడియా.. ఈ రైతన్నకు సెల్యూట్ చేయాల్సిందే
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

