Viral: ఓరి దేవుడో !! సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై వింతజీవి దాడి
సముద్దంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై వింత జీవి దాడి చేసింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సముద్దంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై వింత జీవి దాడి చేసింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, కొందరు వ్యక్తులు సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి సర్ఫింగ్ బోర్డ్‌కి దగ్గరగా ఓ వింత జీవివచ్చింది. అదేంటా అని అతను గమనించే లోపే అది అతనిపై ఎటాక్ చేసింది. అది ఆక్టోపస్ జాతికి చెందిన స్క్విడ్ లాగా కనిపిస్తోంది. అది మొదట నీటి నుండి ఒక అడుగు తీసి సర్ఫింగ్ బోర్డుపై వేసింది. దాని నుండి వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ కొన్ని సెకన్లలోనే అది సర్ఫింగ్ బోర్డ్ కిందకి వెళ్లి రెండు వైపులనుంచి అటాక్ చేసంది. దాంతో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తి చేసేది లేక నీళ్లలోకి దూకేశాడు. ఆ తర్వాత ఆ వింత జీవి వెళ్లిపోయిందని భావించి తిరిగి బోర్డ్‌పైకి ఎక్కాడు..కానీ, అది అక్కడే ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎడ్లపై భారం పడకుండా వినూత్న ఐడియా.. ఈ రైతన్నకు సెల్యూట్ చేయాల్సిందే
చిన్నారి అద్భుత ట్యాలెంట్.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్న నెటిజనం
ప్రభుదేవా స్టెప్పులు యాజిటీజ్ దించేస్తున్న లుంగీ బాబాయ్.. వీడియో వైరల్
వరదలు వచ్చిన తగ్గేదేలే అంటూ.. థర్మకోల్ షీట్తో ఈదుతూ పెళ్లి మంటపానికి చేరిన వరుడు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

