వాడి పడేసిన మాస్కులతో వెడ్డింగ్ డ్రస్.. బ్రిటన్ డిజైనర్ పై నెటిజన్ల ప్రశంసల వర్షం..:WeddingDress with masks video.

గతేడాది నుంచి కరోనా కారణంగా ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొన్ని వివాహాలు తక్కువ మంది అతిథులతో జరుగుతున్నాయి. ఇంగ్లండ్ లోనూ ఇటీవలే పెళ్లి వేడుకలపై ఆంక్షలు సడలించారు. దీన్ని పురస్కరించుకొని ఓ యూకే డిజైనర్ వినూత్నమైన వెడ్డింగ్ గౌన్ రూపొందించారు.

|

Updated on: Jul 24, 2021 | 9:35 AM

Follow us