Viral video: పెళ్లి వేడుకలో స్నేహితులు ఇచ్చిన విచిత్ర బహుమతి..!! అవాక్కైన నవ వధువు..!! వీడియో

Viral video: పెళ్లి వేడుకలో స్నేహితులు ఇచ్చిన విచిత్ర బహుమతి..!! అవాక్కైన నవ వధువు..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 09, 2021 | 1:47 PM

పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వివాహ వేడుక నెటిజన్లను ఆకట్టుకుంటోంది.