Viral Video:పెళ్లైన మొదటిరోజే  వరుడిపై వధువు ఎటాక్‌ !! వీడియో

Viral Video:పెళ్లైన మొదటిరోజే వరుడిపై వధువు ఎటాక్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Feb 22, 2022 | 9:42 AM

ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. వధూవరుల డాన్స్‌లు, బంధుమిత్రుల సరదా సన్నివేశాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. వధూవరుల డాన్స్‌లు, బంధుమిత్రుల సరదా సన్నివేశాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక వివాహం అనంతరం అత్తవారింట్లో వధువుకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతుంటారు. ఈ సందర్భంలో వధూవరులతో చిన్న చిన్న ఆటలు ఆడించడం.. అల్లరి చేయడం చేస్తుంటారు. ఈ క్రమంలో వధువు.. వరుడితో అల్లరిగా గొడవ పెట్టుకోవడం కూడా సరదాగా ఉంటుంది. తాజాగా ఓ పెళ్లి కూతురు తన అత్తవారింట్లో నిర్వహించే ఓ సంప్రదాయపు ఆటలో వరుడితో చిన్నపాటి గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.