Golden Dress: 24క్యారెట్ల బంగారంతో పెళ్లి కూతురు డ్రెస్‌.! చుస్తే కళ్ళు , ఒళ్ళు జిగేల్ అనాల్సిందే..

|

May 12, 2022 | 9:49 PM

వివాహ వేడుక అనేది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్షణం. తమ పెళ్లి వేడుకను మరింత ప్రత్యేకంగా చేసుకోవడానికి, జీవితాంతం ఆ మధుర క్షణాలను గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని వధూవరులు కలలు కంటారు. తాజాగా ఓ వధువు డిఫరెంట్‌గా కనిపించడం కోసం


వివాహ వేడుక అనేది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్షణం. తమ పెళ్లి వేడుకను మరింత ప్రత్యేకంగా చేసుకోవడానికి, జీవితాంతం ఆ మధుర క్షణాలను గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని వధూవరులు కలలు కంటారు. తాజాగా ఓ వధువు డిఫరెంట్‌గా కనిపించడం కోసం ఏకంగా బంగారం దుస్తులను ధరించింది. దీంతో పెళ్ళికి వచ్చిన అతిధులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమె ధరించిన దుస్తులు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఆ పెళ్లి కూతురు ధరించిన దుస్తులు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.అమెరికాకు చెందిన కైలా అనే యువతి టిమ్మీ అనే యువకుడిని వివాహం చేసుకుంది. తన పెళ్లి వేడుకను మరింత అందంగా మార్చుకోవడానికి కైలా గోల్డెన్ డ్రస్ ధరించింది. ఈ డ్రెస్‌ను ఫ్యాషన్ డిజైనర్ సోండ్రా సీలీకి డిజైన్‌ చేసింది. అంతేకాదు భారీగా ఖర్చు పెట్టారు కూడా. 24 క్యారెట్ల గోల్డ్ గౌను తయారీని ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు తెలిపింది సౌండ్రా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 12, 2022 09:47 PM