Viral Video: డ్యాన్స్‌తో అదరగొట్టిన వధువు !! చివర్లో వరుడికి బిగ్ సర్‌ప్రైజ్ !! వీడియో
కాలంతో పాటు సంప్రదాయాలు, పద్ధతులు మారుతున్నాయి. ముఖ్యంగా వివాహాలకు సంబంధించి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.
కాలంతో పాటు సంప్రదాయాలు, పద్ధతులు మారుతున్నాయి. ముఖ్యంగా వివాహాలకు సంబంధించి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో చాలావరకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. వధూవరులు తమకు నచ్చిన స్టైల్‌లో అన్నింటినీ నిర్ణయించుకుంటున్నారు. సంగీత్, మెహెందీ ఫంక్షన్లలో డ్యాన్స్‌లు ఇరగదీస్తున్నారు. తాజాగా ఓ యువతి తన పెళ్లిలో అదిరిపోయే డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సబా కపూర్ అనే యువతి తన పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులతో డాన్స్ అదరగొట్టింది. మండపానికి చేరుకోగానే తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ ఎనర్జీతో క్రేజీ డ్యాన్స్ స్టెప్పులు వేసి ఆకట్టుకుంది.
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

