తాళికట్టు శుభవేళ ఆగలేని వరుడు !! మంత్రాలు చదువుతూ స్టెప్స్ వేసిన పంతులు!! వీడియో
పెళ్లంటేనే ఆ ఇంట్లో ఓ పండగలాంటిది..అలాంటి పెళ్లిసందడి ఇటీవల కాలంలో మరింత కొత్త పుంతలు తొక్కుతోంది..పెళ్లిలలో వధూవరులు, బంధుమిత్రుల సందడి, ఆటపాటలు కామన్‌గా మారిపోయాయి...
పెళ్లంటేనే ఆ ఇంట్లో ఓ పండగలాంటిది..అలాంటి పెళ్లిసందడి ఇటీవల కాలంలో మరింత కొత్త పుంతలు తొక్కుతోంది..పెళ్లిలలో వధూవరులు, బంధుమిత్రుల సందడి, ఆటపాటలు కామన్‌గా మారిపోయాయి…సందర్భాన్ని బట్టి వధూవరులు కూడా డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెళ్లి వేడుకలోనూ వరుడు చేసిన పని అందరినీ తెగ నవ్వించేసింది..చూస్తున్నారుగా..పెళ్లి కొడుకు జోష్ మామాలుగా లేదండోయ్.. పెళ్లి మండపంలోనే అబ్బాయి స్టెప్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ పెళ్లి కూతురు వద్దంటూ అతన్ని వారించింది. కానీ పక్కనే వినిపిస్తోన్న భోజ్‌పురి పాట, మ్యూజిక్‌కు పెళ్లి కొడుకు మండపంలో కూర్చొనే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు.
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

