Bride Mass Dance Video: అందరి ముందు మాస్ డాన్స్‌తో అదరగొట్టిన పెళ్లి కూతురు.! వైరల్ అవుతున్న వీడియో.
వేడుక ఏదైనా డీజే పాటలు పెట్టడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. పెళ్లి వేదికపై వధూవరులు చక్కటి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. వారు వేసే స్టెప్పులకు అతిథులంతా మైమరిచిపోయి చూస్తున్నరనుకోండీ.
వేడుక ఏదైనా డీజే పాటలు పెట్టడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. పెళ్లి వేదికపై వధూవరులు చక్కటి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. వారు వేసే స్టెప్పులకు అతిథులంతా మైమరిచిపోయి చూస్తున్నరనుకోండీ. వాటిని వీడియోలుగా తీసి, సోషల్ మీడియాలో పెట్టగానే తెగ వైరల్ అవుతున్నాయి. ఇది వరుకు రోజుల్లో అయితే పెళ్లి కూతురు సిగ్గు పడుతూ మండపంలోకి వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు ఎక్కడ చూసిన పెళ్లి కూతురే డాన్స్ చేస్తూ అదరగొడుతున్నారు. తాజాగా ఓ పెళ్లి కూతురి మాస్ డాన్స్‌తో అందరిని ఆశ్చర్యపరిచింది.. రిసెప్షన్ వేడుకలో పెళ్లి కుమారుడు కూర్చొని ఉండగానే.. తన స్నేహితురాళ్లతో కలిసి వధువు స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

