Viral Video: సింహాల గుంపుతో గేదె పోరాటం… అంతలోనే ఊహించని ట్విస్ట్.. ( వీడియో )
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి ఏదీలేదు. ఆమె స్థానాన్ని ఎవరూ కూడా భర్తీ చేయలేరు. తన బిడ్డలకు చిన్న దెబ్బ తగిలినా.. ఆ తల్లి గుండె విలవిల్లాడిపోతుంది.
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి ఏదీలేదు. ఆమె స్థానాన్ని ఎవరూ కూడా భర్తీ చేయలేరు. తన బిడ్డలకు చిన్న దెబ్బ తగిలినా.. ఆ తల్లి గుండె విలవిల్లాడిపోతుంది. పిల్లలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా.. అమ్మ మనసు సహించదు. తన గురించి పట్టించుకోకుండా.. వాటి నుంచి తన బిడ్డలను బయటపడేసే దాకా పోరాడుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తల్లిప్రేమకు అడ్డం పట్టేలా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరి ఫిదా అవుతున్నారు. ఇందులో ఓ తల్లి తన బిడ్డను రక్షించుకునేందుకు ఎంతటి పోరాటం చేసిందో మనం చూడవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి: పోలీసులు చూస్తుండగానే షాప్ లోకి సైకిల్ పైన వచ్చి దర్జాగా దోచుకెళ్ళాడు..!! ( వీడియో )
Water Dogs : ఉప్పలపాడులో అనుకోని అతిథులు… చెరువులో సందడి చేస్తున్న నీటి కుక్కలు.. ( వీడియో )
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
