బావిలో పడ్డ అడవి దున్న… టెన్షన్‌ పడ్డ స్థానికులు

Updated on: Aug 16, 2023 | 9:33 AM

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అడవుల్లో తిరిగే భారీ దున్నపోతు ఊరికొచ్చింది. దాహం వల్ల అనుకుంటా దగ్గరకు వెళ్లి 25 అడుగులు లోతు ఉన్న వ్యవసాయా బావిలో పడి పెద్దగా ఆర్తనాదాలు చేసింది. దున్నతో పాటు పందుల అరుపులు కూడా వినిపించాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా విషయం తెలిసిన పోలీసులు బావి వద్దకు సహాయక వస్తువులతో వచ్చారు. దున్నను ఎలా బయటికి తీయాలో దిక్కుతోచలేదు. లోపలికి దిగి తాళ్లతో కట్టే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఆఖరి ప్రయత్నింగా మత్తుమందు ప్రయోగించారు.

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అడవుల్లో తిరిగే భారీ దున్నపోతు ఊరికొచ్చింది. దాహం వల్ల అనుకుంటా దగ్గరకు వెళ్లి 25 అడుగులు లోతు ఉన్న వ్యవసాయా బావిలో పడి పెద్దగా ఆర్తనాదాలు చేసింది. దున్నతో పాటు పందుల అరుపులు కూడా వినిపించాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా విషయం తెలిసిన పోలీసులు బావి వద్దకు సహాయక వస్తువులతో వచ్చారు. దున్నను ఎలా బయటికి తీయాలో దిక్కుతోచలేదు. లోపలికి దిగి తాళ్లతో కట్టే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఆఖరి ప్రయత్నింగా మత్తుమందు ప్రయోగించారు. తాళ్ల సాయంతో బావిలో ఉన్న దున్నను కట్టి క్రేన్ తో బయటకి తీశారు. మత్తుమందు ఇచ్చినా డోస్ సరిపోక దున్న తోక కదిలింది. దీంతో భయంభయంగా దాన్ని బయటికొచ్చి నేలపైన పడేశారు. భయంభయంగానే తట్టి లేపారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన దున్న చుట్టుపక్కల పరిసరాలను చూసి తల విదిలించుకుంది. పోలీసులు, స్థానికులు దాని నుంచి కాపాడుకోవడానికి దాక్కున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

66 ఏళ్ల వృద్దుడితో 23 ఏళ్ల కుర్రాడి లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం న్యూయార్క్ నుంచి ట్రిప్‌లు

Prabhas: తిరగబెట్టిన గాయం.. చేసేదేంలేక ప్రభాస్‌ షాకింగ్ డెసిషన్

Hyper Aadi: ఎట్టకేలకు తన లవర్‌ను చూపించిన ఆది

ప్రొడ్యూసర్‌కు మెగా భరోసా !! ఎంతైనా చిరు చిరూనే..

Rana Daggubati: ఇచ్చిపడేసిన రానా.. స్టార్ హీరోయిన్‌ పై సీరియస్ !!

 

Loading...
Unable to load recommendations.
Follow Us