Viral Video: వారికి గబ్బిలాలే గ్రామదేవతలు.. వాటికి హాని చేస్తే ఏంచేస్తారో తెలుసా… ! వీడియో

|

Oct 23, 2021 | 9:46 PM

గబ్బిలాలే ఆ గ్రామ ప్రజలకు దేవతలు. నిత్య పూజలు చేస్తూ వింత సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. కరోనా టైంలో గబ్బిలాలను చూసి అందరూ హడలెత్తిన పోయినా ఈ గ్రామస్తులు మాత్రం పూజలు చేశారు.

గబ్బిలాలే ఆ గ్రామ ప్రజలకు దేవతలు. నిత్య పూజలు చేస్తూ వింత సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. కరోనా టైంలో గబ్బిలాలను చూసి అందరూ హడలెత్తిన పోయినా ఈ గ్రామస్తులు మాత్రం పూజలు చేశారు. నెల్లూరు జిల్లాలోని పనసరెడ్డి పల్లి గ్రామంలో వింత ఆచారాన్ని నేటికీ పాటిస్తున్నారు. గ్రామంలోని చెట్ల నిండా గబ్బిలాలు వేళాడుతూ వింతైన శబ్దాలు చేస్తూ ఉంటాయి. అయితే ఆ గబ్బిలాలను ఆ గ్రామస్తులు దైవంగా భావించి నిత్యం పూజలు చేస్తుంటారు. ఆదివారం వస్తే చాలు ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తుంటారు. రాత్రుళ్లు ఆహార వేటలో ఉండే ఈ గబ్బిలాలు తెల్లారేసరికి తిరిగి చెట్ల వద్దకు చేరుకుంటాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

మంచిర్యాల జిల్లాలో కనిపించిన వింత ఘటన.. మాతృత్వం చాటిన శునకం.. వీడియో

Viral Video: తాటిచెట్టెక్కిన కోతులు..ఏం చేస్తాయి మరీ..? వీడియో

Follow us on