గుంతలో పడిన గున్న ఏనుగు...రక్షించడానికి నానా తంటాలు... చివరకు...?? ( వీడియో )
Baby Elephant Stuck In Reservoir

గుంతలో పడిన గున్న ఏనుగు…రక్షించడానికి నానా తంటాలు… చివరకు…?? ( వీడియో )

|

May 26, 2021 | 12:10 PM

ఇటీవల గత కొద్ది రోజులుగా అడవిలో ఉండాల్సిన ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. పంటలు, ఇళ్లు.. ఇలా కనిపించిన వాటిని నాశనం చేస్తున్నాయి.