Viral Video:పెంపుడు కుక్క ఐదో వర్ధంతికి కాంస్య విగ్రహం ఏర్పాట..
Dog Statue

Viral Video:పెంపుడు కుక్క ఐదో వర్ధంతికి కాంస్య విగ్రహం ఏర్పాట..

|

Jul 24, 2021 | 7:10 PM

ప్రస్తుత సమాజంలో ఎవరైనా మరణిస్తే..కొంతకాలానికి రక్త సంబంధికులే మర్చిపోతున్నారు. అలాంటిది...చిన్నప్పటి నుండి ఇంట్లో పెంచుకున్న కుక్క చనిపోతే, దాని జ్ఞాపకాలు మరువలేని ఓ వ్యక్తి దానికి 5 ఏళ్ల నుంచి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రేమ చాటుకుంటున్నాడు.