AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Magic: మామిడి చెట్టుకు మంగళసూత్రం.. క్షుద్రపూజల కలకలం.. ( వీడియో )

Phani CH
|

Updated on: Jun 09, 2021 | 8:48 AM

Share

విజయనగరం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఊడికలపేటలో క్షుద్ర పూజలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి.