Loading video

CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు

|

Apr 18, 2024 | 6:15 PM

కొందరిని కష్టాలు నైరాశ్యంలోకి నెట్టేస్తే కొందరికి ఉన్నత స్థితికి సోపానాలుగా మారతాయి. అందుకు ఉదాహరణే ఈ కానిస్టేబుల్‌ సక్సెస్‌ స్టోరీ. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ నానమ్మ అండతో పట్టుదగా చదివి ఓ యువకుడు సివిల్స్‌ 780వ ర్యాంకు సాధించాడు. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి. వివరాలు ప్రకారం.. సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించారు.

కొందరిని కష్టాలు నైరాశ్యంలోకి నెట్టేస్తే కొందరికి ఉన్నత స్థితికి సోపానాలుగా మారతాయి. అందుకు ఉదాహరణే ఈ కానిస్టేబుల్‌ సక్సెస్‌ స్టోరీ. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ నానమ్మ అండతో పట్టుదగా చదివి ఓ యువకుడు సివిల్స్‌ 780వ ర్యాంకు సాధించాడు. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి. వివరాలు ప్రకారం.. సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించారు. ఐదేళ్ల వయసులో తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి, ఉదయ్‌ బాధ్యతలను నానమ్మ రమణమ్మ చూసుకునేవారు. ఉదయ్‌ ఇంటర్‌ చదువుతున్న సమయంలో తండ్రి శ్రీనివాసులు కూడా చనిపోయారు. తండ్రి అకాల మరణంతో ఉదయ్‌, తన సోదరుడు ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలో వారికి నానమ్మ కొండంత అండగా నిలిచారు. నానమ్మ రమణమ్మ అప్పటి నుంచి ఇద్దరు మనవళ్ల చదువు కోసం ఎంతో కష్టపడ్డారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్ !! కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు