Cobra Viral Video: గెస్ట్ హౌజ్‌కు అతిథిగా వచ్చిన కింగ్ కోబ్రా.! బెడ్ రూంలో 8 అడుగుల కోబ్రా.

|

Dec 26, 2023 | 6:18 PM

అందమైన విశాఖలో సముద్రతీరాన సువిశాలమైన గెస్ట్ హౌస్ అది. ఎప్పుడైనా ఎవరైనా అతిథులు వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఫామ్ హౌస్ లా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ ఇది. సాధారణంగా అతిథులకు మాత్రమే ప్రవేశం ఉండే మంగమారిపేట రామాద్రి వద్ద గల గెస్ట్ హౌస్ లోకి ఓ కింగ్ కోబ్రా అతిధిలా ప్రవేశించింది. ఏకంగా బెడ్ రూంలోకి దూరింది. బోర్ కొట్టిందో ఏమో కానీ బుసలు కొట్టడం ప్రారంభించింది. మొదట ఏ శబ్దమో అర్దం కాని ఆ గెస్ట్ హౌజ్ వాచ్ మెన్ తర్వాత అనుమానం వచ్చి గెస్ట్ హౌస్ లోకి తొంగి చూశాడు.

అందమైన విశాఖలో సముద్రతీరాన సువిశాలమైన గెస్ట్ హౌస్ అది. ఎప్పుడైనా ఎవరైనా అతిథులు వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఫామ్ హౌస్ లా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ ఇది. సాధారణంగా అతిథులకు మాత్రమే ప్రవేశం ఉండే మంగమారిపేట రామాద్రి వద్ద గల గెస్ట్ హౌస్ లోకి ఓ కింగ్ కోబ్రా అతిధిలా ప్రవేశించింది. ఏకంగా బెడ్ రూంలోకి దూరింది. బోర్ కొట్టిందో ఏమో కానీ బుసలు కొట్టడం ప్రారంభించింది. మొదట ఏ శబ్దమో అర్దం కాని ఆ గెస్ట్ హౌజ్ వాచ్ మెన్ తర్వాత అనుమానం వచ్చి గెస్ట్ హౌస్ లోకి తొంగి చూశాడు. ప్రాణాలు పోయేంత పని అయింది. బెడ్ రూంలోనే ఏకంగా 8 అడుగుల కింగ్ కోబ్రా దుకాణం పెట్టడం తో కాసేపు ఆందోళన కు గురైన వాచ్ మెన్ స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. ఎంత పెద్ద కింగ్ కోబ్రా నో ఒకసారి మీరే చూడండి. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ శ్రీనివాస్ చాకచక్యంగా పామును పట్టుకుని జన సంచారం లేని చోట విడిచిపెట్టారు. కొండ ప్రాంతం కావడం తో తరచూ పాములు నివాసాల్లోకి రావడం సర్వసాధారణంగా మారిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us on