Hampi: ఏఐ ఫొటోలలో అద్భుతంగా అలనాటి హంపి !!

|

Aug 01, 2023 | 9:17 PM

కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఉన్న హంపి గొప్ప చారిత్రక ప్రదేశంగా ఒకప్పటి విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఇక్కడ అప్పటి కాలానికి చెందిన అనేక టెంపుల్స్ మరియు రాతి నిర్మాణాలు ఉన్నాయి. అందులో కొన్ని ధ్వంసం కాగా మరికొన్ని అలాగే ఉన్నాయి. దీంతో ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా నిలిచింది.

కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఉన్న హంపి గొప్ప చారిత్రక ప్రదేశంగా ఒకప్పటి విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఇక్కడ అప్పటి కాలానికి చెందిన అనేక టెంపుల్స్ మరియు రాతి నిర్మాణాలు ఉన్నాయి. అందులో కొన్ని ధ్వంసం కాగా మరికొన్ని అలాగే ఉన్నాయి. దీంతో ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా నిలిచింది. శ్రీకృష్టదేవరాయల పాలనలో మణులు రత్నాలను రాశులుగా పోసి అమ్మేవారట. ఈ ఫొటో నాటి కాలాన్ని కళ్లకు కట్టింది కదూ. హంపి బజారులో జనం తిరగాడుతూ మణులు మాణిక్యాలు కొనుగోలు చేస్తుంటే ఆ పక్కనే గజరాజులు అశ్వాలు కొలువుదీరాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో అప్పటి చరిత్రను చూపిస్తూ రూపొందించిన ఫొటోలను కేంద్ర సాంస్కృతిక శాఖ గతంలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏడుపు మారథాన్‌.. అంతకంటె ఏడవలేకపోయాడు

రెండేళ్ల క్రితం చనిపోయిన మహిళ.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షం !!

యుద్ధానికి సిద్దమవుతున్న OG.. ఈ సారి పవన్ స్టంట్స్‌కు టాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే

Bro Collections: ఎవరెన్ని వాగినా.. ఆగని బ్రో కలెక్షన్లు.. పవన్ కెరీర్లో రికార్డ్

TOP 9 ET News: చడీచప్పుడు కాకుండా దేవర నుంచి వీడియో గ్లింప్స్‌ | రిలీజ్‌కు ముందే భోళా నయా రికార్డ్‌

 

Follow us on