ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి కేసులో జడ్జి చేత చీవాట్లు తిన్న పోలీసులు

|

Aug 18, 2023 | 8:14 PM

మనిషి మేధస్సు ముందు ఏదీ సాటిరాదని తేలిపోయింది. కృత్రిమ మేధ మంచితో పాటు చెడు కూడా చేస్తుందని నిరూపితమైంది. అమెరికాలోని డెట్రాయిట్‌లో ఓ కేసును ఛేదించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను నమ్ముకున్న పోలీసులు పరువు పోగొట్టుకున్నారు. అభం శుభం ఎరగని ఓ గర్భవతిని అరెస్ట్ చేసి, జడ్జీతో నానా చీవాట్లూ తిన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగిన ఓ చోరీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులను నిందితులను గుర్తించడానికి ఏఐ వాడారు.

మనిషి మేధస్సు ముందు ఏదీ సాటిరాదని తేలిపోయింది. కృత్రిమ మేధ మంచితో పాటు చెడు కూడా చేస్తుందని నిరూపితమైంది. అమెరికాలోని డెట్రాయిట్‌లో ఓ కేసును ఛేదించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను నమ్ముకున్న పోలీసులు పరువు పోగొట్టుకున్నారు. అభం శుభం ఎరగని ఓ గర్భవతిని అరెస్ట్ చేసి, జడ్జీతో నానా చీవాట్లూ తిన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగిన ఓ చోరీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులను నిందితులను గుర్తించడానికి ఏఐ వాడారు. నేరానికి పాల్పడిన ముఠాలోని ఓ మహిళను గుర్తించడానికి గ్యాస్‌ స్టేషన్‌లోని సీసీటీవీ వీడియో ఫుటేజ్‌ని పరిశీలించారు. ఫేస్‌ రికగ్నిషన్‌ ఎనాలసిస్‌ సాయంతో పాత నేరస్తుల డేటాను పోల్చి చూస్తుండగా 32 ఏళ్ల పోర్చ్ ఉడ్రఫ్ అనే మహిళ ముఖంతో సరిపోలింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక.. కంగుతిన్న కస్టమర్‌

దేవుడి కోసం మెడ కోసుకున్నాడు !! చివరికి ??

ఇది తిమింగలం రెస్ట్ తీసుకునే స్టైలు !! పోజు చూసి షాకైన ప్రకృతి ప్రేమికుడు

మూడు కాళ్లతో పుట్టిన మేక, కొబ్బరి చెట్టుకు ఆరు తలలు..

పొడవైన గడ్డంతో గిన్నీస్ రికార్డ్ సాధించిన మహిళ

 

Follow us on