Viral Video: ఎలుకకు రిటైర్మెంట్…!! అపూర్వ సేవలకు గుర్తుగా గోల్డ్ మెడల్… ( వీడియో )

కొన్ని కొన్ని వార్తల్ని విన్న వెంటనే నమ్మలేం. హెడ్డింగ్ తప్పుగా చదివామేమో అనుకుని మళ్లీ చదువుతాం. కరెక్టుగానే చదివినట్లు అర్థమవుతుంది. ఇది అలాంటి వార్తే ఎలుకేంటో... రిటైర్మెంట్ ఏంటో... తెలుసుకుందాం.

|

Updated on: Jun 07, 2021 | 7:57 AM

Follow us